26, సెప్టెంబర్ 2022, సోమవారం

త్వరలో మీ ముందుకు "మనసు పల్లకీలో"

మనసు వాకిట పూసిన గీతా సుమాలు

తేనె లొలికే పదాల తెలుగు పాటలు

సుస్వరాలు కూర్చుకొని

మధుర భావాలు నింపుకొని


నా

   ఊరేగుతూ 

మీ మనసుల ఆనందాల జల్లు

కురిపించేందుకు ముందుకొస్తున్నాయి!



ప్రకృతి కాంత సోయగాలను   లో వీక్షిద్దాం!

 

తొలి చూపు ప్రణయ గాధను   తో ఆలకిద్దాం!


ప్రియురాలి వలపు పిలుపును     ద్వారా వినేద్దాం!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి